పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి మంత్రి ఉత్తమ్

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి మంత్రి ఉత్తమ్

SRPT: హుజూర్ నగర్ మండల కేంద్రంలో ఆదివారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచేందుకే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అందజేస్తుందని కొత్తగా వివాహమైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.