సూర్యనారాయణ స్వామి ప్రత్యేక పూజలు

సూర్యనారాయణ స్వామి ప్రత్యేక పూజలు

SKLM: ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ శుక్రవారం శ్రీకాకుళం పర్యటనలో భాగంగా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం కూర్మనాథ స్వామిని దర్శించుకుంది. కమిటీకి నియోజకవర్గ ఎమ్మెల్యే గోండు శంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు.