VIDEO: అంబులెన్స్‌ను ఢీకొట్టిన ఇన్నోవా కారు

VIDEO: అంబులెన్స్‌ను ఢీకొట్టిన ఇన్నోవా కారు

కర్ణాటకలోని బాగల్‌కోట కేఎస్‌ఆర్‌టీసీ సర్కిల్ వద్ద ఇన్నోవా కారు అంబులెన్స్‌ను బలంగా ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్ అతివేగం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, ప్రమాదాలు జరిగితే, ఆపదలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించే వాహనాన్నే ఢీకొట్టడం ఏంటని పలువురు అంటున్నారు.