VIDEO: వాహనాలను తనిఖీ చేసిన సీపీ

VIDEO: వాహనాలను తనిఖీ చేసిన సీపీ

వరంగల్ నగరంలోపోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.