VIDEO: అమ్మవారి కొలుపులో పూనకాళ్లతో ఊగిపోయిన మహిళలు

VIDEO: అమ్మవారి కొలుపులో పూనకాళ్లతో ఊగిపోయిన మహిళలు

ప్రకాశం: తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో 56 సంవత్సరాల తర్వాత అమ్మవారి కొలుపులు నిర్వహించారు. 12 రోజులుగా నిర్వహించిన ఈ కొలుపులలో సోమవారం చివరిగా పోలేరమ్మ అమ్మవారికి పొంగళ్లు పెట్టి, తీర్థప్రసాదాలు సమర్పించారు. సామూహిక కుటుంబ భోజనాలతో మంగళవారం ఈ కొలుపులు ముగుస్తాయని గ్రామ పెద్దలు వెల్లడించారు. అయితే కార్యక్రమంలో కొందరు మహిళలు పూనకాళ్లతో ఊగిపోయారు.