VIDEO: గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము

MLG: వెంకటాపురం మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో బుధవారం నాగుపాము ప్రత్యక్షమైంది. పామును చూసిన భక్తులు ఒక్కసారిగా భయంతో భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్‌ని పిలిపించి పామును డబ్బాలో బంధించిన అనంతరం అటవీ శాఖ అధికారులు ఆ పామును అడవిలో వదిలి పెట్టారు.