ఆపరేషన్ సింధూర్.. ప్రముఖుల పోస్టులు

ఆపరేషన్ సింధూర్.. ప్రముఖుల పోస్టులు

ఆపరేషన్ సింధూర్‌పై భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. 'మా ప్రార్థనలన్నీ భద్రతా బలగాలతోనే ఉంటాయి. కలిసి నిలబడదాం' అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. 'జై హింద్ కీ సేనా.. భారత్ మాతాకీ జై' అంటూ బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ పోస్టు పెట్టారు. 'భారత్ మాతా కీ జై.. న్యాయం జరిగింది' అని నటి ఖుష్బూ పేర్కొన్నారు.