16వ బెటాలియన్ కమాండెంట్‌గా మురళీకృష్ణ

16వ బెటాలియన్ కమాండెంట్‌గా మురళీకృష్ణ

VSP: జిల్లాలో ఉన్న ఏపీఎస్పీ16వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా మురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌ఛార్జ్ కమాండెంట్‌గా ఉన్న పద్మనాభ రాజు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మురళీకృష్ణ అనంతపురం ఎస్పీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. అంతకుముందు ఆయన అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ కకార్యాలయాన్ని చూశారు.