సీఎం పర్యటనలో కానిస్టేబుల్‌కు అస్వస్థత

సీఎం పర్యటనలో కానిస్టేబుల్‌కు అస్వస్థత

E.G: నిడదవోలులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. షుగర్, బీపీ పెరగడంతో స్ట్రోక్ లక్షణాలతో కిందపడిపోయిన ఆయనను వెంటనే నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్ధితి నిలకడ ఉందని వైద్యులు తెలిపారు.