ఆలమూరులో ఎమ్మెల్యే పర్యటన

ఆలమూరులో ఎమ్మెల్యే పర్యటన

కోనసీమ: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ రోజు ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నేతలు హాజరయ్యి విజయవంతం చేయాలని వారు కోరారు.