VIDEO: ముద్దసాని దామోదర రెడ్డి కాంస్య విగ్రహా ఆవిష్కరణ
KNR: కరీంనగర్ సదాశివపల్లి చౌరస్తాలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర రెడ్డి కాంస్య విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు విజయ రమణరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, తదితర ప్రజాప్రతినిధులు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.