శ్రమదానంతో గెడ్డపై తాత్కాలిక రహదారి

శ్రమదానంతో గెడ్డపై తాత్కాలిక రహదారి

ASR: అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ బంధవలస గ్రామంలో గెడ్డపై తాత్కాలిక రహదారిని గిరిజనులు శ్రమదానంతో నిర్మిస్తున్నారు. గతంలో హుదూద్ తుఫాన్‌లో కాజ్‌వే కొట్టుకుపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన కోసం పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతో స్వయంగా ముందుకు వచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.