VIDEO: ఐ లవ్ యూ వివేక్: బాల్కసుమన్

VIDEO: ఐ లవ్ యూ వివేక్: బాల్కసుమన్

ADB: మంత్రి వివేక్‌పై చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇటీవల జైలుకి వెళ్లిన ఆయన ఇవాళ విడుదల అయ్యారు. దీనిపై తాజాగా మాట్లాడుతూ.. ఐ లవ్ యూ వివేక్ చాలా తనని ఇబ్బందులు పెడుతున్నావు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారన్నారు.