VIDEO: 'ట్రైబల్స్ అభ్యున్నతికి కృషి'

VIDEO: 'ట్రైబల్స్ అభ్యున్నతికి  కృషి'

MLG: ట్రైబల్స్ అభ్యున్నతికి పాటుపడుతూ ముందుకు సాగుతున్నామని, ప్రజా ప్రతినిధులం సీఎం రేవంత్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేస్తే ట్రైబల్స్‌కు అదనంగా ఇళ్లు ఇవ్వడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. శాసనసభలో ఇవాళ మంత్రి మాట్లాడుతూ.. ఐటీడీఏలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు.