VIDEO: విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని రైతుల నిరసన

VIDEO: విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని రైతుల నిరసన

MHBD: గార్ల మండలం ముత్తితండాలో రైతుల పంట భూమిలో ప్రమాదకరంగా విరిగి ఉన్న 11కేవీ విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని రైతులు డిమాండ్ చేసారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని గత మూడు నెలలుగా చెప్పిన అధికారులు స్పందించడం లేదని మంగళవారం సమీప రైతులు నిరసన వ్యక్తం చేశారు.