రాజ్యసభ సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
KMR: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌తో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి తన పదవీ కాలంలో ప్రజలకు మరింత సేవలందించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.