గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి: మంత్రి

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి: మంత్రి

SKLM: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని మంత్రి కింజ‌రాపు అచ్చెన్న నాయుడు అన్నారు. ఆదివారం కోట‌బొమ్మాళి నుండి తిలారు పంచాయితీ పెద్ద బమ్మిడి గ్రామానికి రూ.1 కోటి 80 ల‌క్ష‌ల‌తో సీసీ ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల‌కు మంత్రి శంకుస్ధాప‌న చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో గ్రామాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోందని అన్నారు.