రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన జడ్పీ సీఈవో

రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన జడ్పీ సీఈవో

MBNR: జడ్చర్ల పట్టణంలోని ఆలూరు రోడ్డు ప్రక్కన ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత, నీటి వసతిని పరిశీలించారు. వర్షాకాలం సందర్భంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయ బృందం, సిబ్బందికి ఆయన తెలియచేశారు.