హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: నాగలాపురం మండలం వినోబా నగర్‌లో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు, హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రోడ్డు నిర్మాణం, క్లినిక్‌తో స్థానికులకు సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.