ఓ వృద్ధుడిపై దాడి.. యువకుడి రిమాండ్

ఓ వృద్ధుడిపై దాడి.. యువకుడి రిమాండ్

MBNR: ఓ వ్యక్తిపై దాడి జరిగిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. సీఐ నాగార్జున వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జహంగీర్, ఓ గిరిజన మహిళతో గత 10 ఏళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. 3 రోజుల క్రితం ఆ మహిళ కుమారుడు జహంగీర్ అనే వ్యక్తిపై దాడి చేయగా గాయపడ్డాడు. మరుసటి రోజు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, వ్యక్తిని రిమాండ్ చేశారు.