సరస్వతి శిశు మందిర్‌కు భూదానం

సరస్వతి శిశు మందిర్‌కు భూదానం

SRD: హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నిర్మాణం కోసం బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి 2.07 ఎకరాల సొంత భూమిని సరస్వతి విద్యాపీఠం ట్రస్ట్‌కు విరాళంగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం రాష్ట్ర సంఘటన కార్యదర్శి పతాకమూరి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి వెంకటలక్ష్మి, కొప్పుల రవి పాల్గొన్నారు.