VIDEO: పూర్తిగా రాకపోకలు నిలిపివేత

VIDEO: పూర్తిగా రాకపోకలు నిలిపివేత

NTR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాకులు, పొంగిపొర్లుతున్నాయి. గంపలగూడెం మండలం వినగడప -తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో విజయవాడ, నూజివీడు శివారు 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. వాగు ఎవరు దాటకుండా గురువారం తెల్లవారుజాము నుంచి గంపలగూడెం పోలీసులు రోడ్లను మూసి వేశారు.