పోలీస్ స్టేషన్లలో సౌకర్యాల కోసం వికలాంగుల వినతి

పోలీస్ స్టేషన్లలో సౌకర్యాల కోసం వికలాంగుల వినతి

BPT: చీరాల సబ్‌డివిజన్ పోలీస్‌ స్టేషన్‌లలో వీల్‌చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతూ నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా బుధవారం డీఎస్పీ మోయిన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారని, వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.