బైక్ ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే

బైక్ ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా నుండి బుధవారం స్థానిక మార్కెట్ యార్డు వరకు 'హర్ ఘర్ తిరంగ బైక్' ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ జోరు వానలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి దేశ పౌరుడి ఇంటిపైన మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం ఎగురావేయ్యాలని ఎమ్మెల్యే వివరించారు. మన దేశ గౌరవం మన చేతుల్లోనే ఉందన్నారు