పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లిగడ్డలు

పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లిగడ్డలు

KDP: తుఫాన్ కారణంగా ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు షాపంగా మారాయన్నారు.