శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

HYD: కళాకారులు భరతనాట్య ప్రదర్శనతో సందర్శకులను అలరించారు. మాదాపూర్లోని శిల్పారామంలో శనివారం డాక్టర్ రోజని వల్లభనేని శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. వినాయక కౌతం, పుష్పాంజలి, చండ్రచూడ, చరణములే నమ్మితి, ఆత్మరామ, బృందావసానం, కళ్యాణరామ, శివతాండవం, రామాయణశబ్దంపై కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి అలరించారు.