ప్రొద్దుటూరు పెట్రోల్ బంక్ స్కాంలో షోకాజ్ నోటీసులు

ప్రొద్దుటూరు పెట్రోల్ బంక్ స్కాంలో షోకాజ్ నోటీసులు

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో జరిగిన స్కాంపై కమిషనర్ రవిచంద్ర రెడ్డి చర్యలకు ఉపక్రమించారు. పెట్రోల్ బంక్ మేనేజర్ ప్రవీణ్‌ను విధుల నుంచి తొలగించి కార్యాలయానికి పిలిపించారు. ఉన్నదాధికారులతో మాట్లాడి అతని ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ ఆపివేయించారు. నిధుల స్కాంపై షోకాజ్ నోటీస్ చేశారు. అతని స్థానంలో మరో ఉద్యోగి రవీంద్రను నియమించారు.