అభినందన సభలో పాల్గొన్న ఛైర్‌పర్సన్
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్‌కు శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చెపడతానని తెలిపారు.