VIDEO: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

VIDEO: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

KKD: జగ్గంపేట నియోజకవర్గంలోని 104 లబ్ధిదారులకు రూ.60 లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సోమవారం రావులమ్మ నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం చంద్రబాబు నిలిచారని పేర్కొంటూ, కృతజ్ఞతలు తెలిపారు.