ఆపరేషన్ సింధూర్ పట్ల మంత్రి హర్షం

ఆపరేషన్ సింధూర్ పట్ల మంత్రి హర్షం

కృష్ణా: ఆపరేషన్ సింధూర్ పట్ల రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం మృతులకు ఘన నివాళి అర్పించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.