బోధనా నైపుణ్యాలను పెంచుకోవాలి: MEO

బోధనా నైపుణ్యాలను పెంచుకోవాలి: MEO

MNCL: ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను పెంచుకుంటే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయని లక్షెట్టిపేట MEO శైలజ సూచించారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలోని క్లబ్ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంచుకుంటే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించే వీలు ఉంటుందన్నారు.