'ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు'
NDL: ప్రజల కోసం కష్టపడి పనిచేసే CM ఎవరూ అంటే ముఖ్యమంత్రి మన చంద్రబాబు అని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. సోమవారం నంది కోట్కూరు మండలం, కొణిదేల గ్రామ గొల్ల వెంకట రమణకు CMRF నిధి ద్వారా మంజూరైన రూ. 48,789ల, సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.