‘కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి’

‘కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి’

ATP: అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కుష్టు వ్యాధి విభాగం జిల్లా అధికారి డా. అనుపమ జేమ్స్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్టు వ్యాధి విభాగం జిల్లా అధికారి అధ్యక్షతన జిల్లాలోని డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లకు నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.