'ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు'

'ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు'

VZM: శ్రీరామనవమి పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ (వినయ్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఎల్లపుడు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.