VIDEO: ప్రజలకు అవగాహన కార్యక్రమం

VIDEO: ప్రజలకు అవగాహన కార్యక్రమం

విశాఖలోని నీలం వేపచెట్టు రోడ్డులో పేపర్ ప్లేట్లు, కప్పుల వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. వీటిపై ఉన్న రసాయన పూత వేడి ఆహారంతో కలిసితే క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుందని హెచ్చరించారు. ప్రజలు పర్యావరణ హిత, మళ్లీ వాడదగిన వస్తువులను ఉపయోగించాలని సూచించారు.