'ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థల సేవలు అవసరం'

'ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థల సేవలు అవసరం'

NZB: భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థల సేవలు అవసరమని, ప్రజలలో ఈర్ష ద్వేషాలు తొలగిపోయి అందరూ ప్రశాంతంగా జీవించాలంటే అది కేవలం ఆధ్యాత్మిక మార్గం ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు.