తెలంగాణ రాష్ట్ర స్కేటింగ్ బృంద మేనేజర్‌గా కమలాపూర్ వాసి

HNK: తెలంగాణ రాష్ట్ర స్కేటింగ్ బృంద మేనేజర్ కమలాపూరు చెందిన పెరుమాండ్ల రాజేశ్ కుమార్ నియమితులైనట్లు తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏవీ రామకృష్ణ తెలిపారు. డిసెంబర్ 5 నుంచి 15 వరకు మైసూర్‌లో RSFI నిర్వహించే 62వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర బృందానికి రాజేశ్ కుమార్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు.