'కొత్త జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు తెలపాలి'

'కొత్త జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు తెలపాలి'

ASR: పోలవరం జిల్లాను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ప్రాధమిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ 8 మండలాలు, చింతూరు డివిజన్ 4 మండలాలు కలిసి కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రస్తుత నోటిఫికేషన్‌కు సంబంధించి, జిల్లా ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.