శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?
తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,239 మంది టోకెన్ లేనిభక్తులు 21 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నరు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పట్టాంది. శ్రీవారికి 23,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లకు చేరిందని అదికారులు తెలిపారు.