మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులపై సమీక్షించాం: సీఎం

మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులపై సమీక్షించాం: సీఎం

HYD: మెట్రో నిర్మాణంపై అసెంబ్లిలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులపై సమీక్షీంచామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2 A,B విస్తరణ దశలో L&Tని పాల్గొనాలని ప్రభుత్వం కోరిందన్నారు. ఫేజ్-1 నుంచి వైదొలిగేందుకు L&T ఒప్పుకుందన్నారు.