బిష్ణోయ్‌ ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు!

బిష్ణోయ్‌ ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు!

గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ కస్టడీని మరో ఏడు రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అతని కస్టడీ డిసెంబర్ 5 వరకు కొనసాగనుంది. 11 రోజుల గడువు నేటితో ముగియడంతో కస్టడీని పొడిగించాలని కోరుతూ NIA పిటిషన్ దాఖలు చేసింది. అయితే అన్మోల్ చంపేస్తామని బెదిరింపులు రావడంతో జడ్జి స్వయంగా NIA కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపి కస్టడీని పొడిగించారు.