'టిడ్కో లబ్ధిదారులు పూర్తి డీడీ చెల్లించాలి'

'టిడ్కో లబ్ధిదారులు పూర్తి డీడీ చెల్లించాలి'

KRNL: జిల్లా జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలకు సంబంధించి 365 చదరపు అడుగుల గృహానికి రూ. 25,000. 430 చదరపు అడుగుల గృహానికి రూ. 50,000 డీడీ చెల్లించాల్సి ఉంటుందని టిడ్కో అధికారి పెంచలయ్య తెలిపారు. ఇప్పటికే సగం చెల్లించిన లబ్ధిదారులు మిగతా మొత్తం చెల్లిస్తే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.