అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఏరియా ఆసుపత్రులలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ప్రారంభిస్తాం: మంత్రి సత్యకుమార్ యాదవ్
✦ నేటి నుంచి మూడు రోజులపాటు కర్నూలు రైల్వే గేటు మూసివేత
✦ కార్తీక పౌర్ణమిన ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న MLA దగ్గుపాటి
✦ సత్యసాయి శతజయంతి వేడుకలకు 200 ప్రత్యేక బస్సులు: RTC MD ద్వారకా తిరుమలరావు