తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦రాష్ట్ర వైసీపీ CEC మెంబర్‌గా రౌతు సూర్య ప్రకాశరావు
✦ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ బొత్సకి చోటు
✦గోకవరంలో మద్యం మత్తులో యువకులు హల్ చల్
✦ క్యాన్సర్‌తో బాధ పడుతూ మనస్తాపం చెంది అనపర్తిలో మహిళ సూసైడ్