చంద్రగిరిలో యువకుడి మృతి
TPT: చంద్రగిరిలోని కొత్తపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో ఓ వ్యక్తి మృతి కలకలం రేపింది. యువకుడి మృతదేహాన్ని స్థానికులు గురువారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన మహేశ్ గుర్తించారు. అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.