VIDEO: గుంజీలు తీసిన HM.. ఎంతమంది పాసయ్యారంటే?

VIDEO: గుంజీలు తీసిన HM.. ఎంతమంది పాసయ్యారంటే?

VZM: బొబ్బిలి మండలంలోని హైస్కూల్ విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెచ్ఎం రమణ గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు చెప్పిన మాట విని బాగా చదవుకుంటామని విద్యార్థులు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మొత్తం 85మంది పరీక్ష రాయగా 83 పాసయ్యారు. 588మార్కులతో స్కూల్ టాపర్ సీహెచ్ పావని నిలిచింది. రెండో స్థానంలో జీ.మురళి(579), మూడో స్థానంలో జి.గణేశ్(577) నిలిచారు.