VIDEO: ఎమ్మెల్యేపై అభిమానంతో పాట రూపకర్త
KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభపై ఉన్న అభిమానంతో ప్రత్తిపాడు నియోజకవర్గం TNSF అధ్యక్షుడు గవిరెడ్డి గురునాథ్ ఒక పాటను రూపొందించారు. ఈ పాటను శుక్రవారం పెద శంకర్లపూడిలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభ చేతులు మీదుగా పాటను విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే గురునాథ్‌ను అభినందిస్తూ తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.