VIDEO: సదస్సుకు ముందే ఏపీకు భారీ పెట్టుబడులు

VIDEO: సదస్సుకు ముందే ఏపీకు భారీ పెట్టుబడులు

VSP: భాగస్వామ్య సదస్సుకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఎంవోయూలు కుదుర్చుకుంది. ఇంథన రంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ. 82 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టనుందని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తెలిపారు. వీటితో పాటు పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుంది.