డీజే నిర్వాహకులకు ఎస్సై హెచ్చరిక

డీజే నిర్వాహకులకు ఎస్సై హెచ్చరిక

KRNL: మండలంలో డీజే నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై డి.రమేష్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కోసిగి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో డీజే నిర్వాహకులకు శబ్ద కాలుష్యంపై అవగాహన కల్పించారు. డీజే వినియోగానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.