ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించడంపై బీజేపీ మండిపడింది. దశాబ్దాలుగా పటేల్ వారసత్వాన్ని విస్మరించిన కాంగ్రెస్.. రాజకీయ మైలేజ్ కోసమే ఆయన పేరును వాడుకుంటుందని ధ్వజమెత్తింది. RSSపై దాడి చేయటానికే పటేల్ పేరు వాడుకుంటుందని దుయ్యబట్టింది. INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ఇండియన్ నాజీ కాంగ్రెస్ అని విమర్శించారు.